ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh) |
---|
|
జననం | |
---|
వృత్తి | నటి, గాయని, రచయిత్రి, ఫిజియో దెరపిస్ట్, |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
---|
జీవిత భాగస్వామి | కునాల్ సైన్ (భర్త), వివాహం 2013 |
---|
బంధువులు | చైనిక సింగ్ (చెల్లెలు), హరివర్ధన్ సింగ్ (తమ్ముడు) |
---|
ఆకాంక్ష సింగ్ భారతీయ చలనచిత్ర నటి, గాయని, రచయిత్రి, ఫిజియోదెరపిస్ట్ (physical therapist|physiotherapist).[1]
నా బోలె తుం నా కుచ్ కహ (Na Bole Tum Na Maine Kuch Kaha) గుల్మొహర్ గ్రంధ్ (Gulmohar Grand) అనే టెలివిజన్ ధారావాహికల ద్వారా ఆమె పరిచయం జరిగి పేరు పొందినది. ఆమె సుమారు పది నాటకప్రదర్శనలలో నటించింది. ఆమె తల్లి కూడా నాటకరంగ నటిగా గుర్తింపు పొందినది.
2018లో ఆమె సైమా (South Indian International Movie Awards|SIIMA) నుండి మళ్ళీరావా సినిమాకు గాను ఉత్తమనటిగా అవార్డుపొందినది.[2]
బాల్యం, విద్య
పుట్టిపెరిగినది రాజస్థాన్ లోని జైపూర్లో, ఆకాంక్ష నటిగా హిందీ టీవీ తెరపై నాభోలె నా కుచ్ కహ లో ఇద్దరు పిల్లల విధవ తల్లిగా నటించింది.[3]
తరువాత గుల్మొహర్ గ్రంధ్ లో ప్రయోక్త/నాయకిగా నటించింది. ఇది భాగాలుగా కల బ్రిటన్ యొక్క అత్యధిక ప్రజాధరణ పొందిన కార్యక్రమం. తదుపరి ఆమె 2017 లోతెలుగు చిత్రం మళ్ళీరావేలో కథానాయకిగా నటించింది. తదుపరి దేవదాస్ అనే తెలుగు చిత్రం, పహిల్వాన్ అనే కన్నడ చిత్రాల్లో నటించింది.
చిన్నితెర (టీవీ)
సంవత్సరం' |
కార్యక్రమం |
పాత్ర |
ఎందులో |
ఇతరాలు
|
2012 |
నాభోలే తుం నా కుచ్ కహ |
మేఘా వ్యాస్ |
కలర్స్ |
కథానాయకి
|
2013 |
నాభోలే తుం నా కుచ్ కహ 2 |
మేఘా వ్యాస్ |
కలర్స్ |
కథానాయకి
|
2014 |
సావధాన్ ఇండియా |
ప్రభ |
లైఫ్ |
ఒక భాగంలో నాయకి
|
2015 |
నాచ్ భల్లియే |
ఆకాంక్ష |
స్టార్ ప్లస్ |
అతిధి
|
2015 |
గుల్మెహర్ గ్రంథ్ |
అనిత, అన్నీ |
స్టార్ ప్లస్ |
కథానాయకి
|
2016 |
బాక్స్ క్రికెట్ లీగ్ |
ఒక సభ్యురాలు |
కలర్స్ |
అహ్మదబాద్ ఎక్ష్ప్రెస్ ఆటగత్తె[4]
|
2018 |
మీటికా లడ్డూ మదర్స్ అండ్ డాటర్స్ |
రాధిక |
షార్ట్ పిల్మ్ |
నాయకి
|
సినిమాలు
మూలాలు
బయటి లింకులు