అన్నమయ్య (సినిమా)

అన్నమయ్య
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్ర రావు
నిర్మాణం వి. దొరస్వామి రాజు
రచన జె.కె.భారవి
తారాగణం అక్కినేని నాగార్జున,
రమ్యకృష్ణ,
కస్తూరి,
సుమన్,
భానుప్రియ,
శ్రీకన్య,
మోహన్ బాబు,
రోజా,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాసరావు,
శుభ(నటి),
ఎం.బాలయ్య,
సుత్తివేలు
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నేపథ్య గానం ఆనంద్,
అనురాధ,
జె.కె.భారవి,
ఆనంద్ భట్టాచార్య,
కె.ఎస్.చిత్ర,
గంగాధర శాస్త్రి,
ఎం.ఎం.కీరవాణి,
మనో,
పూర్ణచందర్,
రేణుక,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ,
ఎం.ఎం.శ్రీలేఖ,
సుజాత
గీతరచన అన్నమాచార్యుడు,
వేటూరి సుందరరామమూర్తి,
జె.కె.భారవి
ఛాయాగ్రహణం అజయ్ విన్సెంట్
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ వి.ఎం.సి.ప్రొడక్షన్స్
నిడివి 182 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు.[1][2] అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు.[3] చిత్ర కవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి, స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో అది సాకారం అయ్యింది.[4] రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే.[5] ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు.[6] అన్నమయ్యకు తదుపరి చిత్రంగా నాగార్జున, రాఘవేంద్రరావు కలిసి అన్నమయ్య కుటుంబం ఆధారంగా ఇంటింటా అన్నమయ్య అన్న చిత్రం తీయబోతున్నట్టు ప్రకటించారు.[7]

నటీనటులు

చిత్రీకరణ

అన్నమయ్య సినిమాను తిరుమలలో చిత్రీకరించడానికి అనుమతించలేదు, అదీకాక అసలు దేవాలయంలో అన్నమయ్య కాలం నాటికి లేని అనేక ఆధునిక వసతులు, విద్యుద్దీపాలు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. అవి చిత్రనిర్మాణానికి ఇబ్బంది కలుగజేస్తాయని యూనిట్ సభ్యులు అన్నపూర్ణా స్టూడియోలో తిరుమల దేవస్థానం యొక్క సెట్ ను నిర్మించి అందులో షూటింగ్ చేశారు. తిరుపతి కొండలుగా పశ్చిమ కనుమలను కేరళ రాష్ట్రములో చిత్రీకరించారు.

కథ

పాటలు

అన్నమయ్య సినిమాలో మొత్తం 41 పాటలు ఉన్నాయి. అందులో చాలామటుకు అన్నమయ్య సంకీర్తనలు కాగా మిగిలినవి సినిమా కోసం వ్రాయబడినవి. యేలే యేలే మరదలా పాటకు ఇంతకుముందు సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని పూసింది పూసింది పున్నాగా అనే ప్రసిద్ధ పాట యొక్క బాణీనే తిరిగి ఉపయోగించారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాకూ నిర్మాత అయిన దొరైస్వామి నాయునికి ఆ బాణీ నచ్చటంతో, దాన్ని తిరిగి అన్నమయ్యలో కూడా ఉపయోగించాలని కీరవాణిని కోరాడు.[9]

పాట రచయిత గాయకులు
1 నిగమ నిగమాంత వర్ణిత అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
2 అదివో అల్లదివో అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు
3 అంతర్యామి అలసితి సొలసితి అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ
4 అస్మదీయ మగటిమి తస్మదీయ తకథిమి వేటూరి సుందరరామ్మూర్తి మనో, కె.ఎస్.చిత్ర
5 బ్రహ్మ కడిగిన పాదము అన్నమయ్య కీర్తన పూర్ణచందర్, శ్రీరామ్, కె.ఎస్.చిత్ర, అనురాధ
6 యేలే యేలే మరదలా అన్నమయ్య కీర్తనకు వేటూరి మార్పులు ఎస్.పి.బాలు, సుజాత, అనురాధ
7 గోవిందాశ్రిత అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, కీరవాణి, ఆనంద భట్టాచార్య, అనురాధ
8 జగడపు చనవుల జాజర అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, మనో
9 కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు
10 మూసిన ముత్యాలకేలే మొరగులు అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
11 పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం జె.కె.భారవి మనో
12 పొడగంటిమయ్యా పురుషోత్తమా అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు
13 శోభనమే శోభనమే అన్నమయ్య కీర్తన మనో
14 కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు
15 ఏమొకో చిగురుటధరమున అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు
16 నానాటి బ్రతుకు అన్నమయ్య కీర్తన మనో
17 దాచుకో నీ పాదాలకు అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ
18 తెలుగు పదానికి వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి.బాలు, సుజాత, రేణుక
19 వినరో భాగ్యము విష్ణు కథ అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారథి, కీరవాణి, అనురాధ, ఆనంద్, గంగాధర శాస్త్రి
20 విన్నపాలు వినవలె వింతవింతలు అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారథి, రేణుక
21 బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, కోరస్
22 ఫాలనేత్రాలు అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు

విమర్శలు

సినిమాలో అన్నమయ్యకు మీసం ఉంచడం, అన్నమయ్య ఇద్దరు భార్యలతో డ్యూయట్లు పాడటాన్ని చాలామంది అవహేళన చేసి విమర్శించారు.[10] ఈ సినిమాలో సాళువ నరసింహరాయలు పాత్ర పోషించిన మోహన్ బాబు తనదైన సొంతబాణీ డైలాగులతో పాత్ర ఔచిత్యాన్ని దిగజార్చారని పలు విమర్శలు వచ్చాయి.

ఆదరణ , అవార్డులు

అన్నమయ్య సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. 42 కేంద్రాలలో వందరోజులు ఆడింది.[11] రెండు కేంద్రాలలో 176 రోజులు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నది.[12] సినిమా ఆంధ్రప్రదేశ్ లోనే కాక పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఘన విజయం సాధించింది.[13] అప్పటికి దాకా విడుదలైన తెలుగు సినిమా పాటలలో కెళ్ళా అత్యధిక సంఖ్యలో విక్రయించబడిన ఆల్బం.[14]

మూలాలు

  1. http://www.rediff.com/news/1998/jan/27star.htm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-16. Retrieved 2009-06-13.
  3. "TotalTollywood - Destination Telugu Cinema - One stop for Telugu Movies and Music". Archived from the original on 2007-01-04. Retrieved 2009-06-13.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-09. Retrieved 2009-06-13.
  5. http://www.bharatwaves.com/portal/modules/stories/Annamayya-is-10-years-old-8005.html
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2009-06-13.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-15. Retrieved 2009-06-13.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-23. Retrieved 2009-06-13.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-13. Retrieved 2009-06-13.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-05. Retrieved 2009-06-13.
  11. Telugu cinema - Nagarjuna - bio data
  12. "CineGoer.com - Box-Office Records And Collections - Nagarjuna's 175-Day Centres List". Archived from the original on 2007-02-23. Retrieved 2009-06-13.
  13. Rediff On The Net, Movies: Nagarjuna plays a religious poet in Annamayya
  14. "Keeravani on Sri Ramadasu songs - Telugu and Hindi film music director". Archived from the original on 2009-03-02. Retrieved 2009-06-13.

Read other articles:

Chemical compound Not to be confused with carbolic acid or carboxylic acid. Carbonic acid Structural formula Ball-and-stick model Names IUPAC name Carbonic acid[1] Other names Oxidocarboxylic acidHydroxyformic acidHydroxymethanoic acidCarbonylic acidHydroxycarboxylic acidDihydroxycarbonylCarbon dioxide solutionAcid of greenhouse gas[citation needed]Aerial acidMetacarbonic acid Identifiers CAS Number 463-79-6 Y 3D model (JSmol) Interactive image ChEBI CHEBI:28976 Y Ch...

 

Natuurbranden in Australië 2019-2020 Rook van de bosbranden boven Oost-Australië op een satellietbeeld (4 januari 2020) Plaats Australië (landelijk) Datum augustus 2019 – maart 2020 Ramptype bosbrand Oorzaak Ernstige droogte, hoge temperaturen, positieve Indische Oceaandipool, klimaatverandering[1][2] Doden 34 Portaal    Mens & maatschappij Natuurbrand in de buurt van Yanderra (Nieuw-Zuid-Wales) In 2019 braken er grote natuurbranden uit in verschillende dele...

 

600-та (російська) піхотна дивізія (Третій Рейх)600. (Russische) Infanterie-Division Шеврон Російської визвольної арміїНа службі 1 грудня 1944 — 8 травня 1945Країна  Третій РейхНалежність  ВермахтВид  Сухопутні військаТип піхотаЧисельність піхотна дивізія~18 000 о/сУ складі Див. Кома

ميسانيلو     الإحداثيات 40°17′00″N 16°10′00″E / 40.283333333333°N 16.166666666667°E / 40.283333333333; 16.166666666667  [1] تقسيم إداري  البلد إيطاليا[2]  التقسيم الأعلى مقاطعة بُتِنسة  خصائص جغرافية  المساحة 22.34 كيلومتر مربع (9 أكتوبر 2011)[3]  ارتفاع 604 متر  عدد السكا...

 

قرية المساحل  - قرية -  تقسيم إداري البلد  اليمن المحافظة محافظة حجة المديرية مديرية شرس العزلة عزلة شرس الاسفل السكان التعداد السكاني 2004 السكان 60   • الذكور 30   • الإناث 30   • عدد الأسر 14   • عدد المساكن 14 معلومات أخرى التوقيت توقيت اليمن (+3 غرينيتش) تع...

 

2007 soundtrack album by Hannah Montana and studio album by Miley Cyrus Hannah Montana 2 redirects here. For the second season of Hannah Montana, see Hannah Montana (season 2). Hannah Montana 2Soundtrack album / studio album by Miley CyrusReleasedJune 26, 2007 (2007-06-26)GenrePop rockLength34:5733:01LabelWalt DisneyHollywoodProducerAntonina ArmatoTim JamesMatthew GerrardToby GadGreg WellsKara DioGuardiAndy DoddAdam WattsMichael BradfordJamie HoustonMarco MarinangeliMat...

Sommernachtskomödie RosenburgPrésentationSite web (de) sommernachtskomoedie-rosenburg.atmodifier - modifier le code - modifier Wikidata Shakespeare auf der Rosenburg (2008). Sommernachtskomödie Rosenburg (jusqu'en 2014, Shakespeare auf der Rosenburg) est le nom d'un festival de théâtre organisé chaque année dans le Waldviertel, en Basse-Autriche, dans lequel se jouent principalement des pièces de William Shakespeare. Le festival se déroule dans l'enceinte du château de Rosenbur...

 

Boeing P-29 dan XF7B-1 merupakan upaya untuk menghasilkan versi yang lebih canggih dari P-26 yang sangat sukses. Meskipun sedikit keuntungan dibuat dalam kinerja, US Army Air Corps dan US Navy tidak memesan pesawat. Boeing YP-29 berasal sebagai Model 264, yang dikembangkan sebagai usaha swasta di bawah kontrak bailment negosiasi dengan Angkatan Darat AS. Pengembangan tiga prototipe dimulai pada interval antara pengujian XP-936 (prototipe P-26, perusahaan Model 248) dan pengiriman pertama P-26...

 

هذه المقالة يتيمة إذ تصل إليها مقالات أخرى قليلة جدًا. فضلًا، ساعد بإضافة وصلة إليها في مقالات متعلقة بها. (أبريل_2012) «مجتمع المخاطر» هو مصطلح برز خلال التسعينات لوصف الطريقة التي يقوم فيها المجتمع الحديث بالاستجابة المخاطر. المصطلح يرتبط ارتباطاً وثيقا بمفتاح العديد من...

Defunct roller coaster at Kings Dominion Hypersonic XLCThe launch sectionKings DominionLocationKings DominionPark sectionCandy Apple GroveCoordinates37°50′14″N 77°26′46″W / 37.837155°N 77.445974°W / 37.837155; -77.445974StatusRemovedOpening dateMarch 24, 2001Closing dateOctober 28, 2007Cost$15,000,000 USDReplaced byEl Dorado WindSeekerGeneral statisticsTypeSteel – LaunchedManufacturerS&S – Sansei TechnologiesDesignerS&S – Sansei Technolog...

 

Princess of Brunei In this Malay name, there is no family name. The name Hassanal Bolkiah is a patronymic, and the person should be referred to by the given name, Rashidah Sa'adatul Bolkiah. The Arabic-derived word bin or binti/binte, if used, means 'son of' or 'daughter of', respectively. Rashidah Sa'adatul BolkiahSaleha and Rashidah at Istana Darul Hana in 1972BornRashidah Sa'adatul Bolkiah (1969-07-26) 26 July 1969 (age 54)Istana Darul Hana, Tumasek, Bandar Seri Begawan, BruneiSpouse ...

 

Mountain pass in California, US For the original Tejon Pass, see Old Tejon Pass. Tejon PassPortezuelo de CortesPortezuela de CastacThe top of the Tejon Pass on southbound Interstate 5 (2009)Elevation4,144 ft (1,263 m)Traversed by I-5LocationLos Angeles and Kern counties, CaliforniaRangeSan Emigdio, Tehachapi, Sierra Pelona, and Topatopa MountainsCoordinates34°48′11″N 118°52′37″W / 34.80302°N 118.87707°W / 34.80302; -118.87707Location in California The Tejon...

コッベン級潜水艦 王立ノルウェー海軍博物館で野外展示中のウトシュタイン (ex-HNoMS Utstein、S302)基本情報種別 哨戒潜水艦建造所 ノルトゼーヴェルケ運用者  ノルウェー海軍 デンマーク海軍 ポーランド海軍建造期間 1963年 - 1967年就役期間 1964年 - 1990年1985年 - 2004年2001年 -建造数 15隻原型艦 205型潜水艦次級 ウーラ級潜水艦要目基準排水量 435トン水中排水量 485...

 

Municipal building in London, England Finsbury Town HallThe town hall in 2014LocationRosebery Avenue, FinsburyCoordinates51°31′36.97″N 0°6′29.13″W / 51.5269361°N 0.1080917°W / 51.5269361; -0.1080917Built1895ArchitectWilliam Charles Evans-VaughanArchitectural style(s)Flemish Renaissance Revival style Listed Building – Grade II*Designated29 December 1950Reference no.1293112 Shown in Islington Finsbury Town Hall is a municipal building in Finsbury, Lond...

 

Type of connective tissue cancer Spindle cell sarcoma in muscle tissue Spindle cell sarcoma is a type of connective tissue cancer . The tumors generally begin in layers of connective tissue, as found under the skin, between muscles, and surrounding organs, and will generally start as a small, inflamed lump, which grows in size. At first, the lump is, small in size, as the tumor exists in stage 1, and will not necessarily expand beyond its encapsulated form. However, it may develop cancerous t...

This article is about the section of Illinois Routes 83 and 171 in Chicago. For the entire route, see Illinois Route 83 and Illinois Route 171. Archer Avenue (Archer Road)Ronald J. Bragassi Memorial RoadState Street (Lockport and Fairmont only)Archer Avenue north of Midway AirportPart of IL 83 / IL 171Length33.6 mi (54.1 km)LocationJoliet–ChicagoSouthwest endDartmouth Avenue (turns into Collins Street locally)41°35′49″N 88°03′14″W / 41...

 

Dutch physicist Adriaan FokkerAdriaan Fokker and his organ in 1950BornAdriaan Daniël Fokker(1887-08-17)17 August 1887Buitenzorg, Dutch East IndiesDied24 September 1972(1972-09-24) (aged 85)Beekbergen, NetherlandsNationalityDutchAlma materDelft University of TechnologyUniversity of LeidenKnown forFokker–Planck equationFokker periodicity blockScientific careerFieldsPhysicistInstitutionsUniversity of LeidenTeylers MuseumDoctoral advisorHendrik Lorentz Adriaan Daniël Fokker (Du...

 

Railroad museum in Altoona, Pennsylvania Railroaders Memorial MuseumMain gates of the Railroaders Memorial Museum in Altoona, PALocation within PennsylvaniaEstablished21 September 1980 (1980-09-21)LocationAltoona, PennsylvaniaCoordinates40°30′52.01″N 78°23′57.01″W / 40.5144472°N 78.3991694°W / 40.5144472; -78.3991694TypeRailway MuseumExecutive directorJoseph DeFrancescoChairpersonC. Wick MoormanWebsitewww.railroadcity.org The Railroaders Memo...

D-Glukosa α-D-glukopiranosa (chair form) Gambaran proyeksi Haworth struktur glukosa (α-D-glukopiranosa) Proyeksi Fischer dari D-glukosa Nama Nama IUPAC (preferensi) D-Glukosa Nama IUPAC (sistematis) (2R,3S,4R,5R)-2,3,4,5,6-Pentahydroxyhexanal Nama lain Gula darahDekstrosaGula jagungD-GlukosaGula anggur Penanda Nomor CAS 50-99-7 Y Model 3D (JSmol) Gambar interaktifGambar interaktif 3DMet {{{3DMet}}} Singkatan Glc Referensi Beilstein 1281604 ChEBI CHEBI:4167 Y ChEMBL ChEMBL1222250&#...

 

This article does not cite any sources. Please help improve this article by adding citations to reliable sources. Unsourced material may be challenged and removed.Find sources: Brainbox Challenge – news · newspapers · books · scholar · JSTOR (May 2010) (Learn how and when to remove this template message) British TV series or programme Brainbox ChallengePresented byClive AndersonCountry of originUnited KingdomNo. of series1No. of episodes20Producti...

 

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!