హజరత్ అలి ఆంధ్రప్రదేశ్ కు చెందిన హేతువాది, రచయిత, నాస్తికుడు.
జీవిత విశేషాలు
హజరత్ అలి గుంటూరు జిల్లా ఊటుకూరులో 1937లో జన్మించాడు. అతని తండ్రి నాస్తికుడు. అతని తండ్రి నుండి నాస్తిక భావాలు అతనికి అబ్బాయి. అతను ముస్లిములలో స్వేచ్ఛా భావాలు పెరగాలని కోరుతూ ఇస్లాం పై విమర్శనా గ్రంథాలు రాసాడు. అతను 1985లో కళాశాల అధ్యాపకునిగా పదవీవిరమణ చేసాడు. ముస్లిం స్త్రీల దుస్థితి గురించి అనేక సమావేశాలలో ప్రసంగాలు ఇచ్చాడు. ఉద్యోగవిరమణ చేశాక వేమూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.
రచనలు
- నిజమైన భారతీయ ముస్లింలు ఎవరు? [1]
మూలాలు
భాహ్య లంకెలు