మెహమూద్ అలీ (తండ్రి) మధు (తల్లి) ముంతాజ్ అలీ (తాత) మిన్నూ ముంతాజ్ (అత్తయ్య) అన్వార్ అలీ (బాబాయ్), మాకీ అలీ (సోదరుడు) పక్కి అలీ (సోదరుడు)
లేబుళ్ళు
క్రెసెండో మ్యూజిక్
సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్
యూనివెర్సల్ మ్యూజిక్ గ్రూప్
యూనివర్సల్ మ్యూజిక్
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రెస్సెస్
జీ రికార్డ్స్
టీ-సిరీస్
లక్కీ అలీ ఎంటర్టైన్మెంట్
లక్కీ అలీభారతదేశానికి చెందిన గాయకుడు, పాటల రచయిత, నటుడు. ఆయన అసలు పేరు మఖ్సూద్ మహమూద్ అలీ. 1990వ దశకంలో ఆయన చేసిన పాప్ ఆల్బమ్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి.[1][2]
జననం
లక్కీ అలీ 1958, సెప్టెంబరు 19న ముంబైలో జన్మించాడు. ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు మహమూద్ అలీ, తల్లి మాహెలాకా (హిందీ నటి మీనా కుమారి చెలెల్లు).[3]