తరుణ్ కుమార్ |
---|
జననం | తరుణ్ కుమార్ బట్టి (1983-01-08) 1983 జనవరి 8 (వయసు 41)
|
---|
వృత్తి | నటుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1990 - ప్రస్తుతం |
---|
బంధువులు | రోజా రమణి (తల్లి) అమూల్య (సోదరి) చక్రపాణి బట్టి (తండ్రి) |
---|
తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు సినీనటి రోజారమణి కుమారుడు.
చిత్రసమాహారం
అవార్డులు
- అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.