ఏ.వి.మెయ్యప్పన్ నాటి జెమినీ సంస్థకు అధిపతి. వీరు మొదట తమిళంలో ఒక సినిమా చేశారు. సరిగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో .....సినిమా చేశారు. అదీ అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత 1942లో తెలుగులో కాంచనమాల తదితరులతో తీసిన బాలనాగమ్మ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమాతో కాంచనమాల ఎవరూ ఊహించని శిఖరాలకు చేరుకుంది. పట్టుతప్పి పొరపాటున ఆ శిఖరం నుంచి జారి అదః పాతాళానికి పడిపోయింది!.