సయ్యద్ అలీ ఉరూజ్ నఖ్వీ
|
పుట్టిన తేదీ | (1977-03-19) 1977 మార్చి 19 (వయసు 47) లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ |
---|
బ్యాటింగు | కుడిచేతి వాటం |
---|
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
---|
|
జాతీయ జట్టు | |
---|
తొలి టెస్టు (క్యాప్ 145) | 1997 అక్టోబరు 6 - దక్షిణాఫ్రికా తో |
---|
చివరి టెస్టు | 1998 మార్చి 21 - జింబాబ్వే తో |
---|
|
---|
|
పోటీ |
టెస్టులు |
First-class |
---|
మ్యాచ్‌లు |
5 |
116 |
చేసిన పరుగులు |
242 |
5,898 |
బ్యాటింగు సగటు |
30.20 |
34.90 |
100లు/50లు |
1/0 |
14/24 |
అత్యధిక స్కోరు |
115 |
180 |
వేసిన బంతులు |
11 |
6,484 |
వికెట్లు |
0 |
102 |
బౌలింగు సగటు |
– |
28.50 |
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు |
– |
1 |
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు |
– |
0 |
అత్యుత్తమ బౌలింగు |
– |
5/65 |
క్యాచ్‌లు/స్టంపింగులు |
1/– |
50/– | |
|
---|
|
సయ్యద్ అలీ ఉరూజ్ నఖ్వీ (జననం 1977, మార్చి 19) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1997 నుండి 1998 వరకు ఐదు టెస్టులు ఆడాడు.[2]
జననం
సయ్యద్ అలీ ఉరూజ్ నఖ్వీ 1977, మార్చి 19న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
1997లో తన అరంగేట్రం టెస్టులోనే రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై 115 పరుగులతో తన ఏకైక సెంచరీని సాధించాడు. మరో అరంగేట్రం ఆటగాడు అజర్ మహమూద్ కూడా ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరూ సెంచరీ చేసిన ఏకైక అరంగేట్ర జోడీగా నిలిచారు.[4] ఫస్ట్-క్లాస్ స్థాయిలో రెగ్యులర్ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ గా ఉన్నాడు.[5]
మూలాలు