1945 2021లో తెలుగులో విడుదలైన పీరియాడిక్ డ్రామా సినిమా. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు సత్యశివ దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి, రెజీనా సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 డిసెంబర్ 2021న విడుదల కావాల్సి ఉండగా[1] కొన్ని కారణాలవల్ల 7 జనవరి 2022న విడుదలవగా[2][3],సన్ నెక్స్ట్ ఓటీటీలో ఫిబ్రవరి 7న విడుదల కానుంది.[4]
నటీనటులు
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సి.కళ్యాణ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యశివ
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: సత్య
- ఎడిటర్: గోపీ కృష్ణ
- పాటలు: అనంత్ శ్రీరామ్
మూలాలు