స్వరకల్పన

స్వరకల్పన
(1989 తెలుగు సినిమా)
సంగీతం గంగై అమరన్
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ పూర్ణోదయ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

స్వరకల్పన 1989 నవంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ కింద ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. ఏడిద శ్రీరాం, సీతా పార్థిపన్, జె.వి.సోమయాజులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు గంగై అమరన్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: వంశీ
  • నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
  • సంగీతం: గంగై అమరన్
  • సహ నిర్మాతలు: తాడి రామకృష్ణ, తాడి హరిబాబు, తాడి బాబ్జీ

మూలాలు

  1. "Swara Kalpana (1989)". Indiancine.ma. Retrieved 2021-04-12.

బాహ్య లంకెలు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!