సురభి |
---|
|
జననం | సురభి (1993-06-05) 1993 జూన్ 5 (వయసు 31)
|
---|
జాతీయత | భారతీయురాలు |
---|
వృత్తి | నటి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
---|
సురభి పురాణిక్ ఒక భారతీయ చలన చిత్ర నటి.ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.ఈమె ఢిల్లీలో జన్మించిది, 2013లో "ఇవన్ వేరే మాదిరి"అనే తమిళ చిత్రంతో చలన చిత్రరంగ ప్రేవేశం చేసింది.[1]
నటించిన చిత్రాలు
సంవత్సరం
|
చలన చిత్రం
|
పాత్ర
|
భాష
|
గమనికలు
|
2013
|
ఇవన్ వేరే మాదిరి
|
మాలిని
|
తమిళం
|
|
2014
|
వేల ఇల్ల పట్టదారి
|
అనితా
|
తమిళం
|
తెలుగులో రఘువరణ్ బి.టెక్‌గా అనువాదమైనది
|
జీవా
|
|
తమిళం
|
"ఒరుత్తి మేల" అనే పాటలో అతిది పాత్ర
|
2015
|
బీరువా
|
స్వాతి
|
తెలుగు
|
తొలి తెలుగు చిత్రం
|
2016
|
ఎక్స్‌ప్రెస్_రాజా
|
అమూల్య/అమ్ము
|
తెలుగు
|
|
పుగళ్
|
భువనా
|
తమిళం
|
|
ఎటాక్ (2016)[2]
|
వల్లి
|
తెలుగు
|
|
జెంటిల్ మేన్
|
ఐశ్వర్యా
|
తెలుగు
|
|
2017
|
ఒక్క క్షణం
|
జ్యొస్నా(జ్యో)
|
తెలుగు
|
|
2019
|
ఓటర్
|
భావన
|
తెలుగు
|
|
2021
|
శశి
|
శశి
|
తెలుగు
|
|
2021
|
భిమవరం
|
|
తెలుగు
|
ఇంకా విడుదల కాలేదు
|
2021
|
సకత్
|
|
కన్నడ
|
ఇంకా విడుదల కాలేదు[3]
|
మూలాలు
భాహ్య లింకులు