కె. ఎస్. సుధీర్ కుమార్ వర్మ |
---|
|
జననం | సుధీర్ వర్మ
|
---|
ఇతర పేర్లు | సుధీర్ వర్మ |
---|
వృత్తి | చిత్ర దర్శకుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2011-ప్రస్తుతం |
---|
పిల్లలు | సహస్ర వర్మా,సాకేత్ వర్మ |
---|
తల్లిదండ్రులు | కుచర్లపాటి రామ రాజు , పద్మావతి |
---|
కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో దోచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత మళ్ళి నిఖిల్ సిద్ధార్థ్ తో కేశవ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించాడు.
జీవితం తొలి దశలో
సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్. అతని ఖాళీ సమయంలో వేలకొద్ది సినిమాలు చుసేవాడు. చిత్ర దర్శకుడు కావాలనే కొరికతో 2002లో హైదరాబాదుకి వచ్చడు. 2005లో అతనికి సహాయ దర్శకునిగా అవకాశం వచ్చింది. అతను అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, యువత, ఆంజనేయులు, వీడు తేడా చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఆ చివరి చిత్రంలో అతని పని నచ్చి నిర్మాత నిఖిల్ సిద్ధార్థ్ ఒక సినిమా చేయటానికి ఒప్పుకున్నారు.
పనిచేసిన చలన చిత్రాలు
మూలాలు
భాహ్య లింకులు