సి 202 2024లో విడుదలైన హారర్ థిల్లర్ సినిమా. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మించిన ఈ సినిమాకు మున్నా కాశీ దర్శకత్వం వహించాడు. మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేసి,[1][2] సినిమా అక్టోబర్ 25న విడుదలైంది.[3][4][5][6][7]