సకశేరుకాలు కశేరుదండం కలిగిన జంతువులు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు దీనికి చెందుతాయి. అకశేరుకాలు, సకశేరుకాలుగా జీవరాసులను విభజించడం సదుపాయం కోసం ఏర్పరచారు. సకశేరుకాలు అనగా వెన్నెముక గల జంతువులు.
సకశేరుకాలు అనగా గుడ్లు పోదిగే జంతువులు అని అంటారు.జంతువులు ఏవైతే గుడ్లు పేడతాయొ వాటికి ఎక్కవ అభివృది వాటి తల్లి నుంచి ఉండదు అందు వల్ల వాటిని ఓవిపేర్స్ అంటారు.ఇందులో మొతము ఐదు రకాలు ఉన్నాయి.వాటిని మొనొట్రెమీ అంటారు.అవి ప్లాటిపస్ (platypus), నాలుగు రకాలు ఎకిడ్న అంటే విటిని చిన్నఎనథిఎట్ర్ అంటారు.ఇవని ఆస్ట్రేరేలీయ, గునైయ (guinea) లోఉంటాయి.ఉదాహరణ రెప్టీలియా (reptiles, చాపలు, పక్షులు...........ఇంకా ఎన్నొ ఉన్నాయి.
రెప్టీలియా
ఇవి శీతల రక్త జీవులు.దేహన్ని తల, మెడ, మొండెం, తోక అనే భాగాలుగా విభజించవచ్చు.పంచాగుళీక గమనాంగాలుంటాయి (సర్పాలు, కొన్ని బల్లులలో ఉండవు).అంగుళ్యాలు నఖాలను కలిగి ఉంటాయి.చర్మం పొడిగా, నీటికి అపారగమ్యంగా (watreproof) పొలుసులతో ఉంటాయి.చర్మం కొన్ని గ్రంథులతో గాని (సుగంధ గ్రంథులు, ఫిమోరల్ గ్రంథులు, మొ||) లేదా గ్రంథీ రహితంగా గానీ ఉంటుంది.పొలుసులు బాహ్యచర్మం నుంచి ఏర్పడతాయి. క్రొకడీలియన్లు, కొన్ని బల్లులలో కొమ్ము స్వభాన పొలుసుల కింద ఆస్టియోడెర్మ్లు అనే అస్థి ఫలకాలు అభివృద్ధి చెందుతాయి.పుర్రె మోనోకాండైలిక్ రకానికి చెందింది.దీనిలో ఒకే అనుకపాల కందం ఉంటుంది.పుర్రెలో సాథారణంగా శంఖఖాతాలు ఉంటుంది.కింది దవడ్ ప్రతి అర్థభాగంలో ఆరు ఎముకలుంటాయి. కశేరుకాలు సాథారణంగా పురోగర్తి రకానికి చెందినవి.వెన్నెముకను గ్రీవ, ఉర:, కటి, త్రిక, పుఛ్చ ప్రాంతాలుగా గుర్తించవచ్చు. ఉదాహరణ:క్రొకడీలియా......మొ | |
క్రొకడీలియా
రింకోసెఫాలియా
Look up
సకశేరుకము in Wiktionary, the free dictionary.