మ్యూజిక్ స్కూల్ 2023లో విడుదలైన సినిమా. యామిని ఫిల్మ్స్ బ్యానర్‌పై పాపారావు బియ్యాల నిర్మించి దర్శకత్వం వహించాడు. శ్రియా శరణ్, శర్మాన్ జోషి, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మే 12న విడుదలైంది.[1][2][3]
నటీనటులు
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: యామిని ఫిల్మ్స్
- నిర్మాత: పాపారావు బియ్యాల, యామిని రావు బియ్యాలా[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాపారావు బియ్యాల[6]
- సంగీతం: ఇళయరాజా[7]
- సినిమాటోగ్రఫీ: కిరణ్ డియోహాన్స్
- ఎడిటర్: మనన్ సాగర్
- పాటలు: రామ రఘువంశి, డాక్టర్ సాగర్
- గాయకులు: శ్రేయా ఘోషల్, జావెద్ అలీ
- కొరియోగ్రాఫర్స్: ఆడమ్ ముర్రే, చిన్ని ప్రకాష్, రాజు సుందరం
మూలాలు