భార్య (సినిమా)

భార్య1968 న విడుదలైన తెలుగు చిత్రం.కౌముది ఫిల్మ్స్ బ్యానర్ ఫై మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు . ఈ చిత్రంలో శోభన్ బాబు ,కృష్ణకుమారి , నాగభూషణం , వాణీశ్రీ , మొదలగు వారు నటించారు.సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.

భార్య
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం ఎం.ఎస్.రెడ్డి
తారాగణం కృష్ణకుమారి,
నాగభూషణం
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ కౌముది ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యో పరితాపం - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
  2. ఇంటికన్నా గుడి పదిలం ఇది విలాసాల నిలయం - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  3. ఎట్టి మహాపరాధముల నేనొనరించితి నొక్కో పూర్వమందెట్టి (పద్యం) - ఎస్. జానకి
  4. చక్కని లేజవరాలు పక్కున నవ్విన చాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిసెట్టి
  5. చీటికి మాటికి చిటపటలాడిన చిన్నది ఇపుడేమన్నది - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లెమాల
  6. దేవుడిచ్చిన కాన్కవు మనిషి విడిచిన మమతవు - పి.సుశీల - రచన: కొండమాచార్యులు
  7. నిన్న చూసింది - యీ అరుణకాంతులే - గానం: పి.సుశీల; రచన: సముద్రాల రాఘవాచార్య
  8. వయసంటే ఏమనుకున్నావు కోడెనాగు వంటిది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆత్రేయ

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!