భజంత్రీలు 2007 నవంబర్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎమ్.ఎస్.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, బ్రహ్మానందం, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు.[2]
నటీనటులు
పాటలు
- కొప్పు నిండా
- నను లాలించే
- నచ్చావురో
- ప్రియతమా
- సిరిమువ్వ
మూలాలు