ఇది ఎదురీత (1977 సినిమా) కు చెందిన పోస్టరు. దీని కాపీహక్కులు the distributor of the film, the publisher of the film లేదా the graphic artist కు చెంది ఉండవచ్చు.
Source
ఈ పోస్టరు ఆర్టును డిస్ట్రిబ్యూటరు నుండి పొందవచ్చు.
పోస్టరు మొత్తాన్నీ: ఈ బొమ్మ ఒక పోస్టరుకో, ఉత్పత్తి/సేవ ప్యాకింగుకో చెందినది కాబట్టి, సదరు పోస్టరు/ఉత్పత్తి/సేవను సరిగ్గా చూపించేందుకు, తప్పుగా, అవకతవకగా చూపింకుండా ఉండేందుకు గానూ బొమ్మను సంపూర్ణంగా చూపాల్సిన అవసరం ఉంది.
దీని రిజల్యూషన్ను, గుర్తించడానికి, వ్యాఖ్యానానికి సంరిపడినంతగా ఉంచాం. ఒరిజినల్ రిజల్యూషను కంటే తక్కువగా ఉంటుంది. దీన్నుండి చేసిన కాపీలు మరింత తక్కువ నాణ్యతతో ఉండి, నకిలీలను తయారుచేసేందుకూ, దొంగ పనులకు వాడేందుకూ, ఒరిజినల్ బొమ్మకు పోటీగా వాడేందుకూ అనువుగా ఉండదు.
ప్రధాన సమాచారపెట్టె. ఈ బొమ్మకు సంబంధించిన కృతికి, ఉత్పత్తికి లేదా సేవకు కూలంకషమైన వివరణను ఇచ్చే సందర్భంలో దీన్ని గుర్తింపుగా వాడతాం. ఈ వ్యాసాన్ని అవగాహన చేసుకోవడంలో పాఠకులకు ఇది ఇతోధికంగా పనికొస్తుంది. కేవల పాఠ్యం ఆ అవగాహనను అందించలేదు. వ్యాసంలో మొదట్లో ఉండే సమాచారపెట్టెలో, వ్యాసవిషయానికి సంబంధించిన ప్రాథమిక చిత్రంగా ఈ బొమ్మను ఉంచుతాం. తద్వారా పాఠకులు ఆ కృతిని లేదా ఉత్పత్తిని లేదా సేవను ఠక్కున గుర్తించగలుగుతారు. తాము వెతుకున్నది అదే అని తెలుసుకోగలుగుతారు. దీని వాడడం వలన ఒరిజినల్‌గా చేసిన కళా సృజనకు - అంటే, దీని సృష్టికర్త అందించే గ్రాఫిక్ డిజైనింగు సేవలకు గాని, ఈ బొమ్మ ద్వారా ప్రమోటు చేస్తున్న వస్తువు మార్కెటింగులో గానీ - ఇది పోటీగా నిలవదు.
ఓ film పోస్టరు కృతిగా ఈ బొమ్మ స్థానంలో, స్వేచ్ఛా కంటెంటును చేర్చలేం; ఇదే కృతిని చూపించే వేరే బొమ్మ ఏదైనా కూడా కాపీహక్కులకు లోబడే ఉంటుంది. ఒరిజినల్‌ను ప్రతిబింబించని ఏ కూర్పైనా గుర్తించడానికి గానీ, వ్యాఖ్యానానికి గానీ చాలదు.
Fair useFair use of copyrighted material in the context of ఎదురీత (1977 సినిమా)//te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Edureeta_Movie_Poster.jpg
ఈ బొమ్మను వాడిన ప్రతీ వ్యాసానికీ సంబంధించి విడివిడిగా వివరమైన స్వేచ్ఛేతర వినియోగ హేతువును చేర్చండి. మూలం, కాపీహక్కు సమాచారా లతో పాటు, స్వేచ్ఛేతర కంటెంటును వాడడానికి సంబంధించిన ఇతర అంశాలకు కూడా అనుగుణంగా ఉన్నట్లు కూడా అది ప్రకటించాలి.