అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3][4]
అందువలన నిరక్షరాస్యత అనగా చదవడం, వ్రాయడం తెలియకపోవడం అనే అర్ధం.[5][6][7]
కొందరు పరిశోధకుల ప్రకారం, 1950 కు ముందు అక్షరాస్యత అనగా అక్షరాలు పదాల గుర్తింపుగా భావించగా, ఆ తరువాత విస్తృతభావన (చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నైపుణ్యాలు), పద్ధతిగా మార్పు చెందింది(వ్యవహార అక్షరాస్యత(functional literacy).[8]అక్షరాస్యత అనగా చదవడం, ఏదైనా పద్ధతిలో వ్రాయడం అని పేరుపొందిన నిఘంటువులలో అర్ధం వలన ఏర్పడిన సాధారణ అవగాహన.[1][2][3][4]
యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "అక్షరాస్యత" అనేదానికి, గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కించడం (compute), ముద్రించిన, వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".[10] అని నిర్వచించబడింది.
అక్షరాస్యతా రేట్లు
ఈ క్రింది పట్టిక, భారతదేశం, పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల, యౌవనుల అక్షరాస్యతను సూచిస్తుంది. గణాంకాలు 2001లో తీయబడినవి.[11]
ఈ గణాంకాలు 2001 భారత జనాభా లెక్కలులలో భాగంగా లెక్కించిన గణాంకాలు.క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తుంది.[12]
↑UNESCO Education Sector, The Plurality of Literacy and its implications for Policies and Programs: Position Paper. Paris: United National Educational, Scientific and Cultural Organization, 2004, p. 13, citing a international expert meeting in June 2003 at UNESCO. http://unesdoc.unesco.org/images/0013/001362/136246e.pdf
↑Economic Survey 2004-05, Economic Division, Ministry of Finance, Government of India, quoting UNDP Human Development Report 2004.